పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Sunday, August 14, 2011

తూరుపు వేకువ వెలుగుల వేణువు
జీవన వని నిశి చీల్చే భానువు
ఉషః కాలమున ఉద్యమించుమని
సప్త వర్ణముల సప్తస్వరముల
జాగృత గీతాలాపన చేస్తూ
ప్రభాత తుషార సుమాల మాలిక
విశ్వపు గళమున వేస్తుంది
ప్రబోధ గానపు ప్రమోద మానస కడలి తాండవం చేస్తుంది..
 

No comments:

Post a Comment