పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Thursday, November 3, 2011

చిరునామా


మనదంతా ఒకె కులం సమతల పూ రేకులం
మమతల దూదెకులం ప్రేమలతొ సంకులం
కలల కళల వీచికలం కళా కారులం! కలల దారులం
కవులంటే అనేకులం అందరితో మమేకులం
చిరునవ్వుల దివ్వెలం సరసపు సిరి మువ్వలం
చిరునామా ప్రేమ వీధి ఇంటి పేరు స్నేహ నిధి
కలం పేరు కన్నీరు ఎద ఎదపై పన్నీరు
అసలు పేరు విన్నారా సత్యం..నను కన్నారా?

No comments:

Post a Comment