చైతన్య భారతి Chaitanyabharathi
పిజ్జకాయలు!!
Welcome to My Blog friends!
Wednesday, November 2, 2011
భక్తి
చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద
భార్యామణితో తిప్పలు అసలే కొత్తవి చెప్పులు
పొతే చెరుగును నిప్పులు శివునికి కొత్తా తప్పులు?
శివునికోసమై తన చెంపలు తను..
చెప్పులకైతే భార్యా మణి తో..
తప్పదు చెంపల వాయింపు..
బతుకు బాటలవి బహు యింపు!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment