పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Thursday, November 3, 2011

చూపులు...


వాలు చూపులు సవాలు చూపులు 
పూవిలు కోపులు కంతుని తూపులు..
కాంతల చూపులహో మునిమాపులు 
కసి మిసి వసి వుసి గొలిపే చూపులు 
సొంపుల మధువొంపేసే చూపులు 
సరసంగా చంపేసే చూపులు 
శవాలుగా మార్చేసే చూపులు 
శవాలనైనా లేపే చూపులు 
శవాలు కూడా శివాలు తొక్కే 
ఖుషీ నిషా తలకెక్కే చూపులు


No comments:

Post a Comment