పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Sunday, October 2, 2011

मेरो मन रामहिं राम रटे रे ...నా మది రాముని దా రామునిదిది...



मेरो मन रामहिं राम रटे रे 

मेरो मन रामहिं राम रटे रे 

राम नाम जप लीजै प्राणी
कोटिक पाप कटे रे 
जनम जनम के खतुज पुराने
नामहिं लेत फटे रे||
मेरो मन रामहिं राम रटे रे ||

कनक कटोरे अमृत भरियो
पीवत कौन नटे रे
मीरा कहे हरी अविनासी
तन मन ताहि पटे रे ||

मेरो मन रामहिं राम रटे रे ||
मेरो मन रामहिं राम रटे रे ||



నా మది రాముని దా రామునిదిది
నా మది రాముని దా రామునిదిది||

రామ నామమును జపియించుడిదే
ప్రాణులు! పాపపు కోటి నశించెడిదే
జన్మ జన్మముల గూడిన దుష్కృతి
పటాపంచలై బడయుడు సుకృతి||

నా మది రాముని దా రామునిదిది||

చెవులకు పండుగ అమృతము నిండగ
పానము జేసి నటించెను మీరా
హరి శాశ్వతుడని పలికెను,ఔరా!
తనుమనముల దొంగ తన్మయమున పొంగ||

నా మది రాముని దా రామునిదిది||
నా మది రాముని దా రామునిదిది||




No comments:

Post a Comment