మీరా భజనలు ఎన్నో మధుర భావ వీచికలు పరమాత్ముని భక్తి సాగరంలో..
మీరా భజనలను అనువాదం చేయడం మొదలుబెట్టాను..ఏకం స్వాదు న భుంజీత కదా..
అందుకే ఇక్కడ ఇస్తున్నాను..ఈ ప్రయత్నంలో ఇది మొదటి అనువాద గీతం! మీరా గీతం అసలు
'ప్రతి'ని కూడా ఇస్తున్నాను..ఆ మహానుభావురాలి భక్తి మార్గ ప్రచారం కోసం, అనువాద శైలి ని
విమర్శనాత్మకంగా పరిశీలించడం కోసం కూడా...
मेरे तो गिरधर गोपाल
मेरे तो गिरधर गोपाल
दूसरो न कोई
जाके सर मोर मुकुट
मेरो पति सोई
छाड़ी दई कुल की कानि
कहाकरि है कोई
सन्तन ढिंग बैठि बैठि
लोक लाज खोई
अंसुवन जल सींचि सींचि
प्रेम बेली बोई
अब तो बेल फैल गई
आणन्द फल होई
भगत देखि राजी हुई
जगत देखि रोई
दासी मीरा लाल गिरधर
तारो अब मोही
मेरे तो गिरधर गोपाल
दुसरो न कोई
నాకు దిక్కు గోపాలుడు గాక ఎవ్వరు?
మీకు ముక్కు మొగము తెలియదేల నవ్వరు?
నాసికెంత నాజూకు సంపెంగలు
చూసినంత కుందునొందునందు బెంగలు
కమల దళము ముఖము నొంచు నించు కొంచెము
విమల గాన సుధలు సిగను నెమలి పింఛము ..
రాచవారి మర్యాదలు నీతి గాధలు
తోసి వేసినాను ఏల లోక బాధలు?
నీచురాలనంట వెంట సంతు సాధులు
రాచుకొంటు తిరుగుతుందురంటు వాదులు...
నా కన్నులు వేదనతో నీటి కడవలు
ఆ వెన్నుని పదములు దరి జేర్చు పడవలు
ఆసన్నములాయె ప్రేమ వ్యాధి వంతలు
ఏమున్నది హాయి! తీపి పలవరింతలు!...
జగమంతయు పగతురగని రోదింతును
భగవంతుని సదనముజని మోదింతును
మీరా నీ దాసి నందవంశ చంద్రమా!
రారా! పెనవేసి పొంద ప్రేమ సంద్రమా!
మీరా భజనలను అనువాదం చేయడం మొదలుబెట్టాను..ఏకం స్వాదు న భుంజీత కదా..
అందుకే ఇక్కడ ఇస్తున్నాను..ఈ ప్రయత్నంలో ఇది మొదటి అనువాద గీతం! మీరా గీతం అసలు
'ప్రతి'ని కూడా ఇస్తున్నాను..ఆ మహానుభావురాలి భక్తి మార్గ ప్రచారం కోసం, అనువాద శైలి ని
విమర్శనాత్మకంగా పరిశీలించడం కోసం కూడా...
मेरे तो गिरधर गोपाल
मेरे तो गिरधर गोपाल
दूसरो न कोई
जाके सर मोर मुकुट
मेरो पति सोई
छाड़ी दई कुल की कानि
कहाकरि है कोई
सन्तन ढिंग बैठि बैठि
लोक लाज खोई
अंसुवन जल सींचि सींचि
प्रेम बेली बोई
अब तो बेल फैल गई
आणन्द फल होई
भगत देखि राजी हुई
जगत देखि रोई
दासी मीरा लाल गिरधर
तारो अब मोही
मेरे तो गिरधर गोपाल
दुसरो न कोई
నాకు దిక్కు గోపాలుడు గాక ఎవ్వరు?
మీకు ముక్కు మొగము తెలియదేల నవ్వరు?
నాసికెంత నాజూకు సంపెంగలు
చూసినంత కుందునొందునందు బెంగలు
కమల దళము ముఖము నొంచు నించు కొంచెము
విమల గాన సుధలు సిగను నెమలి పింఛము ..
రాచవారి మర్యాదలు నీతి గాధలు
తోసి వేసినాను ఏల లోక బాధలు?
నీచురాలనంట వెంట సంతు సాధులు
రాచుకొంటు తిరుగుతుందురంటు వాదులు...
నా కన్నులు వేదనతో నీటి కడవలు
ఆ వెన్నుని పదములు దరి జేర్చు పడవలు
ఆసన్నములాయె ప్రేమ వ్యాధి వంతలు
ఏమున్నది హాయి! తీపి పలవరింతలు!...
జగమంతయు పగతురగని రోదింతును
భగవంతుని సదనముజని మోదింతును
మీరా నీ దాసి నందవంశ చంద్రమా!
రారా! పెనవేసి పొంద ప్రేమ సంద్రమా!
No comments:
Post a Comment