या मोहन के मै रूप लुभानी
या मोहन के मै रूप लुभानी||
या मोहन के मै रूप लुभानी||
सुन्दर बदन कमलदल लोचन
बांकी चितवन मद मुसकानी|
या मोहन की मै रूप लुभानी||
सुन्दर बदन कमलदल लोचन
बांकी चितवन मद मुसकानी|
या मोहन की मै रूप लुभानी||
जमना के तीरे धेनु चुरावै
वंशी में गावे मीठी बानी|
या मोहन की मै रूप लुभानी||
वंशी में गावे मीठी बानी|
या मोहन की मै रूप लुभानी||
तन मन धन गिरधर पर वारूँ
चरण कमल मीरा लपटानी||
चरण कमल मीरा लपटानी||
या मोहन के मै रूप लुभानी||
ఆ మోహన రూప ముగ్ధురాలనే
నీ మోహపు పాశ బధ్ధురాలనే ||ఆ మోహన||
సుందర వదనుడును కమల లోచనుడు
మందస్మిత యుతుడు కల్మష మోచనుడు
యమునా తీరమున లీల చరించిన
వేణుగానమున వేసట ద్రుంచిన ||ఆ మోహన||
గోవుల గోపతుల మునుల మునిసతుల
మతుల హరించిన మధురత నించిన
అతనికి తను మాన ధనము సమర్పణ
అతులిత మతి యతని చరణ సమర్చన ||ఆ మోహన||
ఆ మోహన రూప ముగ్ధురాలనే
నీ మోహపు పాశ బధ్ధురాలనే ||ఆ మోహన||
సుందర వదనుడును కమల లోచనుడు
మందస్మిత యుతుడు కల్మష మోచనుడు
యమునా తీరమున లీల చరించిన
వేణుగానమున వేసట ద్రుంచిన ||ఆ మోహన||
గోవుల గోపతుల మునుల మునిసతుల
మతుల హరించిన మధురత నించిన
అతనికి తను మాన ధనము సమర్పణ
అతులిత మతి యతని చరణ సమర్చన ||ఆ మోహన||
No comments:
Post a Comment