పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Sunday, October 2, 2011

श्री गिरधर आगे नाचूंगी!!.. శ్రీ గిరిధరు నెదుట నే నాడెదను!..


श्री गिरधर आगे नाचूंगी 


श्री गिरधर आगे नाचूंगी ||

नाची नाची पिव रसिक रिझावूं
प्रेमी जन कूं जांचूंगी
प्रेम प्रीत की बाँधी घुंघुरू
सूरत की कछनी काछूंगी
श्री गिरधर आगे नाचूंगी ||

लोक लाज कुल की मर्यादा
या मै एक न राखूंगी
पिव के पलंगा जा पैढूंगी
मीरा हरी रंग राचूंगी
श्री गिरधर आगे नाचूंगी ||

శ్రీ గిరిధరు నెదుట నే నాడెదను
శ్రీ గిరిధరు నెదుట నే నాడెదను

ఆడి పాడి ప్రియ రసికత మెరసి
మోడి సేయు తన గూఢత నరసి
గాఢ కామనల గజ్జెల మొరసి
వేడి చుంబనల ముఖముల నొరసి...

రోసి లోక మరియాదలు లజ్జా
డాసి నాకమది యాదవు సెజ్జా
చేసి సేవ సురతములకు నొజ్జా
ఉజ్జగింతు నిహ బాధలు వెజ్జా..

శ్రీ గిరిధరు నెదుట నే నాడెదను
శ్రీ గిరిధరు నెదుట నే నాడెదను


No comments:

Post a Comment