పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Sunday, October 2, 2011

दरस बिना दूखण लागे नैन.. దర్శనమే లేక అశ్రుల కనులు


दरस बिना दूखण लागे नैन... 



दरस बिना दूखण लागे नैन 
जब से तुम बिछड़े मेरे प्रभु
कबहुं न पायो चैन
सबद सुणत मेरी छातियां कांपै
मीठै लागै बैन ||
दरस बिना दूखण लागे नैन ||
बिरह कथा कासूं कहूं सजनी
बह गई करवत एन
कलन परत पल हरी मग जोवत
भाई छमासी रैन ||
दरस बिना दूखण लागे नैन ||
मीरा के प्रभु कब रे मिलोगे
दुख मेंठन सुख देन||
दरस बिना दूखण लागे नैन || 



దర్శనమే లేక అశ్రుల కనులు ...



దర్శనమే లేక అశ్రుల కనులు


ఎపుడైతే నీవు వీడితివో ప్రభు


అపుడే శాంతిని ఎడబాసితి ప్రభు


దవ్వుల సవ్వడి విని వణకెను తనువు


తీయని హాయది తలపుల వేణువు ||దర్శనమే||


విరహపు గాధలు వినునెవరు చెలీ!


కాల వాహినులు సాగును కదిలీ


హరినెడ బాసిన బతుకని రోసి


నలు దిసలను నను నలిమేసే నిశి ||దర్శనమే||


మీరా నాధ నన్నెన్నడు కలిశేవు?



శోకము బాపి సుఖముల కురిసేవు?||దర్శనమే||




No comments:

Post a Comment